ఏఎంఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ తనిఖీలు కోనసాగుతున్నాయి. ఏఎంఆర్ గ్రూప్ సంస్థల చైర్మన్ మహేష్రెడ్డిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 12 చోట్ల ఐటీ, ఈసీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. రూ.3.50 కోట్ల నగదును బంజారాహిల్స్ లో టాస్క్ఫోర్స్ పట్టుకున్న విషయం తెలిసిందే. పక్క రాష్ట్రాల నుంచి రూ.3.50 కోట్లు తీసుకొస్తుండగా పట్టుకున్నారు. డబ్బు మొత్తాన్ని ఐటీకి టాస్క్ఫోర్స్ అధికారులు అప్పగించారు, టాస్క్ఫోర్స్ ఇచ్చిన సమాచారంతో ఏఎంఆర్ లో సోదాలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి డబ్బులు తెచ్చి పార్టీకి ఇస్తున్నట్లు అనుమానం. ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఐటీ, ఎలక్షన్ స్పెషల్ సెల్ సంయుక్తంగా సోదాలు జరుపుతున్నాయి
Related Articles
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన సీఎం కేసీఆర్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email సీఎం కెసిఆర్ తెలంగాణలోని అన్ని జిల్లాలకు తమ పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. దీనిలో భాగంగా 19 మంది ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించగా.. ముగ్గురు ఎంపీలకు.. అలాగే ముగ్గురు జడ్పీ చైర్మన్లకు, ఇద్దరు ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించాయి. జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు… […]
లోకసభ పై గులాబీ గురి
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ల…
చందాపూర్ బాధితులను పరామర్శించిన హరీష్ రావు
సంగారెడ్డి జిల్లా చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన…