jagan-gorumuddha
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జగనన్న గోరుముద్దల పథకం  ఆదివాసి గిరిజన బిడ్డలకు ఇవ్వాలి

రోలుగుంట మండలం ఆర్ల  పంచాయితీ పిత్రి గడ్డ కొండ శిఖర గ్రామంలో ప్రత్యామ్నాయ పాఠశాల. ఆగస్టు నెలలో జిల్లా కలెక్టర్  మంజూరు చేశారు. పిత్రి గడ్డ. నీలు  బంధ. గ్రామాల్లో 50 మంది జనాభాPVTG కొందు ఆదివాసి గిరిజల్లవి మా రెండు గ్రామా   19 మంది పిల్లలు ఒకటి నుండి మూడో తరగతి వరకు పిల్లలు నిమిత్తం సెప్టెంబర్ నెలలో స్క్రూలు ప్రారంభించడం జరిగింది.
 ప్రారంభించిన వెంటనే బ్యాగ్ లో పుస్తకాలు. పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు.   కానీ జగనన్న గోరుముద్దల పథకం. మధ్యాహ్నం భోజనం పథకం  నేటికీ ఇవ్వలేదు . పిల్లలు ఇంటి వద్ద నుండే  భోజనాలు తీసుకెళ్లి పరిస్థితి. ఇప్పటికైనా. జిల్లా కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులు స్పందించి మా పిల్లలకు మధ్యాహ్నం భోజనం పథకం వర్తింపచేయాలని. నాన్ షెడ్యూ  గిరిజనులైన మాకు కొండ శిఖరం పై ఉంటామని. మాకు ఎటువంటి విషయాలు తెలియవు అని. మా అమ్మాయి కత్వాన్ని ఆసరా చేసుకుని. అధికారులు స్కూల్ ఏర్పాటు చేసి నేటికీ రెండు నెలలు అవుతున్న. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి అనేకసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు.  మేము పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే 8 కిలోమీటర్ కొండ శిఖరం నుండి నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి. అక్కడికి వెళ్తే అధికారులు ఎవరూ ఉండరు గ్రామ సచివాలయానికి వెళ్లాలంటే 15 కిలోమీటర్ల వస్తుంది. కొండపై ఉన్నామని మాకు ఎటువంటి విషయాలు తెలివైన అనుకుంటున్నారు.

ఇప్పటికైనాప్రభుత్వ ఇస్తున్న జగనన్న గోరుముద్దల పథకాన్ని ఇవ్వ పడుకో ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో మీ ఆదివాసులు ఉన్నాము  ఆదివాసి గిరిజన విద్యార్థి తల్లిదండ్రులు వినూత్నంగా నిరసన తెలియజేయడం జరిగింది విద్యార్థి తల్లిదండ్రులు కొర్ర కృష్ణ. కొర్ర కొండబాబు కొర్ర సన్యాసిరావు కుర్ర లైకోన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్య పరిష్కారం చేయకపోతే ఎంఈఓ కార్యాలయం వద్ద తల్లిదండ్రులు ముట్టడిస్తామని  హెచ్చరించారు.