దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డు లో గల Hari Hara, Sai Prasanna కాలనీ లో ఛైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారం లోభాగంగా ప్రతి గడప గడపకి కీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనీఫెస్టో పంపిణి పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చామకురా మల్లారెడ్డి గారి చేసిన అభివృధ్ది, సేవలను వివరిస్తూ అవగాహన కల్పించారు. కారు గుర్తుకు ఓటు వేసి చామకురా మల్లారెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ప్రచారం లో వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు కార్యబృందం మరియు కాలనీ వాసులు అధిక సంఖ్యలో ప్రచారం లో పాల్గొనడం జరిగినది
Related Articles
ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న స్టార్ హీరోయిన్ రెజీనా నటించిన “నేనేనా” చిత్రం
2012లో రిలీజైన ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు స…
Karvy MD Arrest | బ్యాంకు రుణాల ఎగవేత.. కార్వీ ఎండీ పార్ధసారధి అరెస్ట్?
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email Karvy MD Arrest |తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో పలు రకాల ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థ కార్వీ మేనేజింగ్ డైరెక్టర్ పార్ధసారధిని సీసీఎస్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారని సమాచారం. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు అధికారులను తప్పుదోవ […]
మార్ఫింగ్ ఫోటోలతో గులాబీ దళం
మరో వారం పది రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ర…