దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డు లో గల VRR Enclave మరియు బృందావనం కాలనీ లో ఛైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారం లోభాగంగా ప్రతి గడప గడపకి కీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనీఫెస్టో పంపిణి పాటు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చామకురా మల్లారెడ్డి గారి చేసిన అభివృధ్ది, సేవలను వివరిస్తూ అవగాహన కల్పించారు. కారు గుర్తుకు ఓటు వేసి చామకురా మల్లారెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ప్రచారం లో బీఆర్‌ఎస్ కార్యబృందం మరియు కాలనీ వాసులు అధిక సంఖ్యలో ప్రచారం లో పాల్గొనడం జరిగినది .
Related Articles
విశాఖ వైసీపీలో ఏం జరుగుతోంది
సీఎం జగన్మోహన్రెడ్డి వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 ని…
ఈ ఏడాది రాష్ట్రంలో థర్డ్ వేవ్ ఉండదు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో థర్డ్ వేవ్.. తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు మన దేశంలో వెలుగు చూసిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పుడు విదేశాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు అన్నారు. వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన […]
మలుపులు తిరుగుతున్న వలంటీర్ల వ్యవహారం
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ పై ప్రతిపక్షాలు సందేహ…