తే.05.01.2024 దిన వెంకటగిరి పట్టణంలోని పార్టీ కార్యాలయము నందు ఈ నెల 9వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న “తెలుగుదేశం పిలుస్తుంది -రా కదిలిరా” కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి పట్టణము, రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య గారితో కలిసి జనసమికరణ గురించి సమీక్ష సమావేశం నిర్వహించిన వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు మరియు తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు
మన వెంకటగిరి - మన కురుగొండ్ల