తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా “జయ జయహే తెలంగాణ” పాటకు క్యాబినెట్ ఆమోదం పొందినందుకు తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి క్యాబినెట్ కి తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నగర శాఖ అధ్యక్షులు అర్. నవీన్ కుమార్ అభినందనలు తెలిపారు.జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. అన్న ఈ మన పాటకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల ఆశాజ్యోతి గా నిలిచినదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన ఈ పాట కనుమరుగై పోతుందో అన్న భయం అయింది తెలంగాణ రాక్షస పాలనలో తెలంగాణ ద్రోహుల పానాలలో పది సంవత్సరాలు దీనస్థితిలో ఉండిపోయిన ఈ పాట ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఏర్పడిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాములో రేవంత్ రెడ్డి అన్న పరిపాలనలు లో ఊపిరి పోసుకుందన్నారు. నా పాట జయ జయహే తెలంగాణ జననీ జయకేతయం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ఉద్యమ అభినందనలని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అధికార క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏ ప్రకటిస్తారని ఆశాభావం లో ఉద్యోగస్తులు ఉండే దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాబినెట్ తెలంగాణ ఉద్యోగుల పట్ల మూడు పెండింగ్లో వున్న డీ ఏ లను వెంటనే ప్రకటిస్తారని కోరుకుంటున్నామన్నారు.