bandla-ktr
తెలంగాణ రాజకీయం

కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుంది

తండ్రి పేరు అడ్డు పెట్టుకోనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. కేసీఅర్  అబ్బాయి గా తప్పా కేటీఆర్ కి ఏ గుర్తింపు లేదని సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. రేవంత్ పోరాట యోధుడు. బీఆర్ఎస్ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభ అధిగమించి ముఖ్యమంత్రి అయ్యారు. కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుంది. రేవంత్ సీఏం కావడంతో కేటీఆర్ భాధపడుతున్నాడు. కేటీఆర్ రాజకీయ పరంగా డిసాస్టర్. రేవంత్ తో డిబేట్ కోసం హరీష్ సెట్ అవుతున్నాడు. వందల యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టి రేవంత్ ని తిట్టిస్తున్నారు. కేటీఆర్ కాల్ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులు పారిపోతున్నారు. మేం ఆరు గ్యారంటీలతో పాటు స్వేచ్ఛ అనే 7వ గ్యారెంటీ ఇచ్చాం. మీ హాయాంలో ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే  ఎన్ కౌంటర్ చేయించే వాళ్ళు,  రాళ్లతో కొట్టి చంపించే వాళ్ళు. కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే  3 సీట్లు కూడా రాకపోయేవి. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి  కేటీఆర్ అమెరికా వెళ్ళారు. కేటీఆర్ హాయాంలో పని చేసిన ఆఫీసర్ల దగ్గర కోట్లాది రూపాయల నల్ల దనం దొరుకుతోంది.

రోజా డైమండ్ రాణి. రేవంత్ ఫైటర్, జగన్ ఆక్సిడెంట్ సీఏం. నాన్న చనిపోతే సీఏం అయిన వ్యక్తులు ఉన్నారు. పులుసు వండి పెట్టావ్ కాబట్టి పులుసు పాప. రోజా ఐటం రాణి. మేడిగడ్డ కి వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ఎం చేస్తారు. మేడిగడ్డ ఎలా నాశనం చేశారో  చూసి వస్తారా? మేడిగడ్డ కూలిపోతే మాదే బాధ్యత అని బీఆర్ఎస్ చెప్పాలి. పనికిరానప్పుడు తీసేయడం తప్పా ఏం చేస్తారు. మూడు పిల్లర్లు ముప్పై పిల్లర్లు కాకుండా కాపడుతున్నామని అన్నారు.