దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను కొనసాగించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు నష్టపోయి 52,198కి పడిపోయింది. నిఫ్టీ 120 పాయింట్లు పతనమై 15,632 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.59 వద్ద కొనసాగుతుంది.
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు