తెలంగాణ రాష్ర్ట ప్రజలకు సీఎం కెసిఆర్ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగ అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని సీఎం ప్రార్థించారు. రాష్ర్ట వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదీ తీర ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
రాష్ర్ట ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్