రేపు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.