మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాలో 3,302 మందికి తెల్లరేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. అందరికి కడుపునిండా తిండి పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ,పింఛన్లు, రైతుబంధు, దళిత బంధు ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజల మీద ఉన్న మమకారం అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
Related Articles
రుణమాఫీ కాలేదా-ఈ హెల్ప్ లైన్ కు కాల్ చేయండి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాపీ అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో రూ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు విడతల నిధులు విడుదల చేసింది. రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస…
రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం షాపులు..
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email తెలంగాణలో డిసెంబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచారు. దీంతో మద్యం దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెంచారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. గౌడ్లకు 363, ఎస్సీలకు 262, […]
కరీంనగర్ గ్రంథాలయం మహిళలకు మాత్రమే..
రాను రాను మోబైల్ చేతికొచ్చి ప్రపంచాన్ని ఓ కుగ్రామంలా మార్చ…