తెలంగాణ

డిజిపి జితేందర్ వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్: తెలంగాణ డిజిపి డాక్టర్ జితేందర్ అన్ని జిల్లాల ఎస్పీలతో డయల్ 100 గురుంచి ఆన్లైన్ ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి పాల్గొన్నారు.
డయల్ 100 సర్వీసెస్..బ్లూ కోల్ట్స్, పెట్రోకార్స్ గురించి..మరియు ప్రజలు వినియోగం,తద్వారా ప్రజలకు అందుబాటులో ఉండటం,త్వరితగతిలో ప్రజలకు న్యాయం చేయగలగటం గురించి సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నరేందర్, పీసీఆర్ ప్రసాద్ పాల్గొన్నారు.