ఆంధ్రప్రదేశ్

గ్రామ అభివృద్ధికి సహకరించండి సకాలంలో పన్నులు చెల్లించండి.సర్పంచ్ పాల్ దినాకర్గ్రామ అభివృద్ధికి సహకరించండి

కౌతాళం: సకాలంలో పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. శనివారం పంచాయతీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పన్నులు బకాయి ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను, కొళాయి పన్ను , వ్యాపారం చేయువారు లైసెన్స్ ఫీజును మరియు బకాయి ఉన్నవారు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ మరియు పంచాయతీ కార్యదర్శి  శివప్ప  తెలియజేశారు.