పరవాడ: మండల కేంద్రం అయ్యిన పరవాడ ప్రధాన రహదారి పై పడ్డ గుంతలు పూర్చమని ప్రజానీకం గోగ్గాలు పెడుతున్నారు.సినిమాహల్ జంక్షన్ నుండి పైడితల్లిమ్మ గుడికి వెళ్లే దారిలో ప్రధాన రహదారి పెద్ద పెద్ద గుంతలు పడడంతో అటుగా వెళ్లే వాహనాలు,వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పుడు వర్షాకాలం కావడంతో ఉన్న ఆర్ ఎండ్ బి రోడ్డు బాగా గుంతలు పడడంతో అటుగా వెళ్లే వాహనచోధకాలు రాత్రి సమయంలో ప్రమాదం గురవ్వతున్నారు.ఈ సమస్యపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు మోర పెట్టుకొంటున్నారు.ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు,అధికారులు స్పందించి ప్రజలు ఇబ్బందులు తీర్చాలని కోరుకుంటున్నారు.
రోడ్డు గుంతలని పూర్చండి మహాప్రభో