దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 52,443కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 15,709 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.39 వద్ద కొనసాగుతుంది.
నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు