కౌతాళం: కూటమి రాష్ట్ర తెదేపా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పించన్లు గురువారం సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య గోతులదొడ్డి గ్రామం లొ స్తానిక నివాసం వృద్దులకు,వితంతువులకు,వికలాంగులకు 4 వేల మరియు 6 వేల రూపాలయులు అందచేశారు.చంద్రన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పౌరుడు సంతోషమైన జీవనం గడపాలని,ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ హనుమంతమ్మ, లక్కే గోవిందు,విరేష్,సోమేష్,మహంతేశ్,దుర్గయ్యమల్లయ్య,నాగరాజు,బసవరాజు,అంజి,హనుమప్ప మొదలగు ప్రభుత్వ సిబ్బంది వారు పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు
ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ కార్యక్రమంలో చూడి ఉలిగయ్య