ఆంధ్రప్రదేశ్

హనుమాన్ నగర్ లో  ముమ్మరం గా డ్రైనేజీ కాలువలు గ్రావెల్ పనులు

కౌతాళం: మండల కేంద్రము లో హనుమాన్ నగర్ లో ముమ్మరం గా డ్రైనేజీ కాలువలు,  గ్రావెల్ పనులు సర్పంచ్ పాల్ దినకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వారు మాట్లాడుతూ  ఏమ్మెల్యే బాలనాగిరెడ్డి సహాయకారంతో  మండల కన్వినర్ దేశాయ్ ప్రహల్లద్ ఆచారి వారి సహాయకారం తో  హనుమాన్ నగర్ నందు నాలుగు గరుసు రోడ్లు మరియు నాలుగు డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సక్కరి తిక్కయ్య, వైస్ ఎంపీపీ బుజ్జీ స్వామి, చౌదరీ బసవ,సత్యప్ప స్వామి, మాజీ సర్పంచ్ అవతారం, చైర్మన్ వడ్డే రామన్న, భీమేష్ ,ఉమాపతి, వెంకట రామరాజు ,కబ్బేరు ఈరన్న,సమ్మద్,వార్డ్ మెంబర్ రామక్రిష్ణ, చిన్న హుసేని,ఖాసీం, భాషా, వీరేష్ , తదితరులు పాల్గొన్నారు. మండల నాయకులు మరియు  చిన్న హుసెని,తదితరులు పాల్గొన్నారు.