ఆంధ్రప్రదేశ్

సెల్ఫ్ డ్రైవ్ పేరుతో తాకట్టు  ఘరానా మోసగాడు కోసం పోలీస్ వేట

నందిగామ: నందిగామ పట్టణంలో కార్ ట్రావెల్స్ పేరుతో నయా దందాకు తెరలేపారు కేటుగాళ్లు. రామినేని రామకృష్ణ అనే వ్యక్తి మెలలు హాస్పిటల్ నడుపుతూ  అత్యాశతో అక్రమ సంపాదనే ధ్యేయంగా తండ్రి కొడుకులు ఇద్దరూ కార్ ట్రావెల్స్ పేరుతో మోసాలకు పాల్పడారు. కొంతమంది వ్యక్తుల నుండి కారులు అద్దెకి తీసుకొని నెల నెల అద్దె చెల్లిస్తామని చెప్పి రహస్యంగా మరో వ్యక్తులకి అమ్మటం మొదలుపెట్టారు అలా గత సంవత్సర కాలంగా  ఈ దందా నడుపుతూరు.కార్లు ఎవరైతే అద్దెలకి ఇచ్చారు వారికి అద్దె చెల్లించకపోవడంతో అనుమానం వచ్చి వీరిపై ఆరా తీయగా కార్లను ఇతర రాష్ట్రాలకు అమ్మకాలు జరిపారు తెలియడంతో భాదితులు సుమారు 100 మంది బాధితులు 50 కార్లు వరకి ట్రావెల్స్ పేరుతో మోసపోయి స్ధానిక పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు 7 కారులను రికవరీ చేశారు  పరారీలో ఉన్న ముద్దాయి కోసం వెతుకుతున్నారు.