తెలంగాణ

తీసుకున్న అప్పు ఇవ్వమన్నందుకు హత్య చేసినా సరోజినీ

రంగారెడ్డి: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ గంగా కాలనీలో నర్సమ్మ అనే మహిళ హత్యకు గురయింది. ఇంటి పక్కనే ఉంటున్న సరోజీనిఅనే  మహిళకు నరసమ్మ 20 వేల అప్పు ఇచ్చింది ఆ డబ్బులు తిరిగి ఇవ్వమనడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశంలో పక్కనే ఉన్న స్తుతే తో నర్సమ్మ ముఖంపై సరోజినీ చితకబాదింది.దాంతో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. నిందితురాలిని పోలిసులు అదుపులో తీసుకున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.