ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మండల తహసిల్దార్ గా జ్యోతి రత్నకుమారి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తహసిల్దారుగా పనిచేసిన నజీర్ అహ్మద్ బదిలీ అయ్యారు. నూతన తహ సిల్దార్ జ్యోతి రత్నకుమారికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో కలసికట్టుగా పనిచేస్తామని తెలిపారు
ఆళ్లగడ్డ తహసిల్దార్ గా రత్నకుమారి పదవి బాధ్యతలు