మచిలీపట్నం: మచిలీపట్నంలో స్థానిక 2వ డివిజన్ మాచవరం రత్న హైస్కూల్ రోడ్డులోని దాదాపు పది కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి రోడ్డు మీద నడవాలంటే ప్రజానీకం భయభ్రాంతులకు గురవుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
రోజురోజుకీ పెరుగుపోతున్న వీధి కుక్కల బెడద