తెలంగాణలో గ్రూప్-1కు పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి యథావిధిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. కాగా, సోమవారం నుంచి ఆన్ లైన్ లో హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీజీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థులు తమ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.మెయిన్స్‌కు మొత్తం 31,382 మంది అర్హత సాధించారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ సహా మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఇంగ్లిష్ తప్ప అన్ని పేపర్లను తె లుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో రాయవచ్చు. ఈనెల 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.
Related Articles
నిజామాబాద్‌లో యువతిపై సామూహిక అత్యాచారం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి బలవంతంగా మద్యం తాగించి.. బస్టాండ్ సమీపంలోని దవాఖాన గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని దవాఖానకు […]
మెదక్ లో గులాబీ ఆపరేషన్ ఆకర్ష్...
బీఆర్ఎస్ లో కొత్త జోష్ కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జి…
ఒవైసీ: మన దేశ అసలైన మూలవాసులు గిరిజనులు, ద్రవిడులు మాత్రమే
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఒక సామాజికవర్గం వల్లే జనాభాలో అసమతుల్యత అన్న యోగి ఒవైసీ: 2023 నాటికి చైనా జనాభాను మన దేశ జనాభా దాటబోతోందంటూ ఐక్యరాజ్యసమితి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, గత ఐదు దశాబ్దాలుగా జనాభా నియంత్రణ కార్యక్రమాలు […]