తెలంగాణ ముఖ్యాంశాలు

రాష్ట్రం వ్యాప్తంగా దంచికొట్టిన వాన

రాష్ట్ర వ్యాప్తంగాఅర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలు దెబ్బతిన్నాయి. పలు కాలనీలు జలమయం అయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సిద్దిపేట జిల్లాలో..

రాష్ట్రం వ్యాప్తంగా దంచికొట్టిన వాన
రాష్ట్రం వ్యాప్తంగా దంచికొట్టిన వాన
రాష్ట్రం వ్యాప్తంగా దంచికొట్టిన వాన

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో..

రాష్ట్రం వ్యాప్తంగా దంచికొట్టిన వాన

నల్లగొండ జిల్లాలో..

రాష్ట్రం వ్యాప్తంగా దంచికొట్టిన వాన