రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తిన అధికారులు.. శనివారం రాత్రి మరో 10 గేట్లను ఎత్తారు. 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది.
మిడ్ మానేరుకు భారీగా వరద.. 12 గేట్లు ఎత్తివేత