లీటరు పెట్రోల్‌పై 20 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంపు
దాదాపు రెండు నెలల తర్వాత పెట్రోల్ ధర పెరిగింది. మంగళవారం లీటరు పెట్రోల్‌పై 20 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. అలాగే లీటరు డీజిల్‌పై 25 పైసలను వడ్డించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.101.39కి పెరిగింది. లీటరు డీజిల్ ధర రూ.89.57కి చేరింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగడంతోనే తాజాగా ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీలు తెలిపాయి.
మళ్లీ పెట్రో వడ్డన