కరోనా ఫస్ట్, సెకండ్‌వేవ్‌తో అతలాకుతలమైన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదు. మహమ్మారి విజృంభించినప్పటి నుంచి ఒక రోజులో మరణాలు రికార్డుకాకపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం నగరంలో 5,030 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ముంబైలో 24 గంటల్లో ఒక్క కరోనా మరణమూ లేదు!