దీపావళికి పండుగ ముందు దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు పేర్కొంది. తగ్గించిన ధరలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. మరింత ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని సూచించింది. ఇటీవల పెరుగుతున్న వచ్చిన ఇంధన ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.110.04గా ఉండగా, డీజిల్ లీటర్ రూ.98.42, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.115.85, డీజిల్ రూ.106.62 ధర పలికింది. కేంద్రం తాజా నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట కలుగనున్నది.
Related Articles
హైదరాబాద్ పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్!
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email రెండు కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్తున్నా నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు తన పర్యటన వివరాలను మోడీ ట్విట్టర్ ద్వారా […]
సన్న వడ్లకు కష్టకాలం...
వ్యవసాయరంగంలో అధునాతన సాంకేతిక అందుబాటులోకి వస్తున్నా వాటి ప…
డెంగ్యూ కలకలం.. 9 రాష్ట్రాలకు కేంద్ర ఉన్నతస్థాయి బృందాలు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దేశంలో డెంగ్యూ వ్యాప్తి కలకలం రేపుతున్నది. పలు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పరిస్థితి తీవ్రంగా ఉన్న 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉన్నతస్థాయి బృందాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం పంపింది. హర్యానా, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, […]