పనిచేసే చోట కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఇంట్లో సేదతీరినట్టు.. ఆఫీసులో కూడా అలాగే చేస్తామంటే ఏ బాసూ ఊరుకోడు. అయితే, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రూటే సపరేటు. పని చేస్తున్న సమయంలో ఎంచక్కా సంగీతాన్ని వినవచ్చని తన ఉద్యోగులకు సూచించారు. దీంతో ఉత్పాదకత పెరుగడంతో పాటు ఉద్యోగులు ఎంతో ఉల్లాసంగా పనులు చేస్తారని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఉద్యోగులకు ఇటీవల మెయిల్ పంపారు.
సంగీతం వింటూ పనిచేయండి