జాతీయం తెలంగాణ ముఖ్యాంశాలు

అంజాన్‌ లాబ్స్‌లో రాయితీతో ఎలర్జీ పరీక్షలు

అన్ని రకాల ఎలర్జీలకు 50 శాతంపైగా డిస్కౌంట్‌ రేట్లపై పరీక్షలు జరుపుతామని అంజాన్‌ పాథ్‌ లాబ్స్‌ తెలిపింది. తెలంగాణ, ఏపీలో ఉన్న తమ కలెక్షన్‌ సెంటర్లలో ఎలర్జీ పరీక్షలకు నవంబర్‌ 22 వరకు తగ్గింపు ధరలు వర్తిస్తాయని సంస్థ పేర్కొంది. ఆహార, చర్మ, ఔషధ తదితరాల నుంచి వచ్చే 80 నుంచి 130 రకాల ఎలర్జీల పరీక్షలు డిస్కౌంట్‌ ధరతో అందిస్తున్నామని, పరీక్షలు చేయించుకోవడంతో పాటు విటమిన్‌ డీ, బీ 12లు పొందవచ్చని వివరించింది.