హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ట్విస్ట్ నెలకొంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఎపెక్స్ కౌన్సిల్ అజారుద్దీన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పుపట్టింది. కాగా అజార్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉన్నందున హెచ్‌సీఏ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌పై అపెక్స్ కౌన్సిల్ వేటు