టోకెన్లు లేకుండానే సర్వ దర్శనం
తిరుమల శ్రీవారి ఆలయం లో భక్తుల రద్దీ పెరుగుతోంది. సోమవారం 29, 720 మంది భక్తులు తలనీలాలు సమర్పిచారు.. నిన్న హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు వచ్చినట్టు తితిదే వెల్లడించింది.. టోకెన్లు లేకుండానే సర్వ దర్శనం అమలు చేస్తున్న నేపథ్యంలో క్యూ లైన్లు, కాంప్లెక్సుల్లో భక్తులకు మంచి నీరు, ఆహారం , పాలు సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.