మంథని శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి దుదిల్ల శ్రీధర్ బాబు ఆదేశానుసారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ముత్తారం మండలం కాంగ్రెస్ నాయకులు సోమవారం అందజేశారు. ఇందులో
లబ్ధిదారులు కందికట్ల జానమ్మ 19500
దొడ్ల రాజమల్లు 12000
సిఎంఆర్ఎఫ్ చెక్కును ముత్తారం మండల కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముత్తారం మండలం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ,అడవి శ్రీరాంపూర్ ఎంపీటీసీ దొడ్డ గీతారాణి ముత్తారం మండల మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు. వాజిద్ పాషా. వార్డు సభ్యులు ఆకోజ్ అశోక్ చారి. బైరి రాజు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారుపాక కరుణాకర్. బందెల మల్లయ్యమరియు యూత్ నాయకులువీరగోని అంజి. లక్కం రాజు. కొలిపాక శ్రీనివాస్. పాల్గొన్నారు