పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నారా లోకేష్ ప్రారంభించిన యువ గళం పాదయాత్ర 207వ రోజు పాలకొల్లు నియోజకవర్గం లోకి చేరుకొని సగం చెరువు గ్రామం వద్ద టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ టిడిపి శ్రేణులు ఘన స్వాగతంతో దారి పొడవునా అభిమానుల ఉత్సాహంతో వైసిపి ప్రభుత్వ వల్ల నష్టపోతున్నామంటూ పలు సమస్యలను లోకేష్ కు తెలియజేస్తూ,నీరులేదు, ఆరోగ్యం లేదు అని ఖాళీ బిందులతో మహిళలు లోకేష్ కు స్వాగతం పలకడం, జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నామని గీత కార్మికులు లోకేష్ కు మద్దతు తెలియజేయడం ఇలా అడుగడుగునా భారీ సందడి వాతావరణంతో వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు లోకేష్ దృష్టికి గ్రామస్తులు తెలియపరిచారు. యలమంచిలి మండలం కలగంపూడి గ్రామం వరకు యాత్ర నడిచి రాత్రి బససుకు ఏర్పాటు చేయడం జరిగింది
Related Articles
నేతల మధ్య సైలెంట్ వార్
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ముందస్తుగా ఎమ్మెల్యే అభ్యర్థు…
టీడీపీలో ఖుషీ…
సాధారణంగా ఎన్నికల అన్నాక గెలుపోటములు ఉంటాయి. అయితే ఓడిపో…
బీజేపీ నేత రామచంద్ర రావు హౌస్ అరెస్ట్
మాజీ ఎమ్మెల్సీ రాంచందరావును తార్నాకలోని అయన నివా…