venakatagiri-2
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మన వెంకటగిరి-మన కురుగొండ్ల

తే. 10-11-2023 దిన సైదాపురం మండలములోని పాలూరు గ్రామ పంచాయతీ నందు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటి ఇంటికి తిరుగుతూ బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ బాండ్ రూపంలో లబ్ధిదారులకు అందజేస్తూ, ప్రజా వేదిక ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మరియు రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు అదే విధంగా AP హేట్స్ జగన్ అని విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి & నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య తో కలిసి వివరిస్తున్న వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & ఇంచార్జివర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంఛార్జీలు, మండల కమిటీ నాయకులు, గ్రామ నాయకులు, ఐటీడీపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.