జాతీయం ముఖ్యాంశాలు

పరస్పర విశ్వాసమే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం

అఖిల పక్షం తో చర్చలకు ప్రధాని పిలుపుతో తొలి అడుగు

జమ్మూ కాశ్మీర్ లో పునాది స్థాయి నుండి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించటమే తమ లక్ష్యమని జమ్మూ కాశ్మీర్ కు చెందిన రాజకీయ అఖిల పక్షానికి భారత ప్రధాని మోడీ స్ఫష్టం చేయటంతో జమ్మూ కాశ్మీర్ సమస్య ఒకముందగుడు పడింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన పలువురు మాజీ ముఖ్యమంత్రులు , మరి కొన్ని పార్టీల నాయకులను భారత ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష భేటీకి పిలిచి సామరస్య పూర్వక చర్చలు జరపటం పరస్పర విశ్వాసం కల్పించటానికి ఒక తొలి అడుగుగా చెప్పవచ్చు.

పరస్పర విశ్వాసమే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం