పి గన్నవరం: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి లో జరిగిన పడవ ప్రమాదం పై సీఎం, డిప్యూటీ సీఎం స్పందించారు. పడవ ప్రమాదంలో గల్లంతైన బాధ్యత కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద బోటు ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకు్ననారు. బోటు ప్రమాదం లో గల్లంతైన చదలవాడ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించార.
గంటి పెదపూడి పడవ ప్రమాదం పై స్పందించిన సీఎం ద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్