ఇండియన్ డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్ చేరింది. శనివారం ఉదయం జరిగిన క్వాలిఫికేషన్లో ఆమె 64 మీటర్ల దూరం విసిరి.. ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. అంతేకాదు మొత్తం గ్రూప్ ఎ, గ్రూప్ బి క్వాలిఫికేషన్లలో కలిపి కమల్‌ప్రీత్ విసిరిందే రెండో అత్యధిక దూరం కావడం విశేషం. తొలి ప్రయత్నంలో 60.59 మీటర్ల దూరమే విసిరిన ఆమె.. రెండో ప్రయత్నంలో ఏకంగా 63.97 మీటర్లు, మూడో ప్రయత్నంలో 64 మీటర్ల మార్క్ అందుకుంది. ఇక ఈ ఈవెంట్లోనే గ్రూప్ ఎలో పార్టిసిపేట్ చేసిన మరో ఇండియన్ డిస్కస్ త్రోయర్ సీమా పూనియా 60.57 మీటర్ల దూరమే విసిరి ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది. మొత్తంగా ఆమె 16వ స్థానంలో నిలిచింది.
Related Articles
నిజామాబాద్‌లో యువతిపై సామూహిక అత్యాచారం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి బలవంతంగా మద్యం తాగించి.. బస్టాండ్ సమీపంలోని దవాఖాన గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని దవాఖానకు […]
సెప్టెంబర్ 12 నుండి అమరావతి రైతుల పాదయాత్ర స్టార్ట్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన రాజధాని రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల 12 నుంచి అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టాలని రైతులు నిర్ణయించారు. వేకువ జామున 5 గంటలకు […]
జల జగడం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాజెక్టుల వద్ద తీవ్ర ఉద్రిక్తత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని సాగునీటి ప్రాజెక్టుల వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల […]