ఖమ్మం: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద పాలేరు రిజర్వాయర్ నుండి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండో జోన్ కు 500 క్యూసెక్కుల సాగునీటిని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు ఒకేసారి జిల్లాలో రెండు పంటలకు సాగునీరు అందించేందుకు వరుణ దేవుడు సహితం సహకరించడన్నారు.కృష్ణమ్మ జలాలతో లక్షా డెబ్బై వేల ఎకరాల భూములకు సాగునీరు అందించే అవకాశం వచ్చిందన్నారు.
పాలేరు నుంచి సాగు నీరు విడుద చేసిన మంత్రి పొంగులేటి