నేడు కూకట్‌పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.138 వేల కోట్లతో ఫతేనగర్‌లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక వ్యర్ధాల నీరు శుద్ధి చేసేలా ఫతేనగర్‌లో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.
నేడు కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటన