ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు.. మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1085 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 1541 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇవాళ్టివరకు మొత్తం కరోనా కేసులు 20,02,340కి పెరిగాయి. మొత్తం 1973940 మంది కోలుకున్నారు. మరో 14,677 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,723కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 57,745 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
AP Corona Update : ఏపీలో కొత్తగా 1,085 కరోనా కేసులు, 8 మరణాలు