తిరుమల శ్రీవారి హుండీకి నిన్న ఒక్కరోజు రూ. 2.33 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఆదివారం 22,832 మంది భక్తులు దర్శించుకున్నారు. సుమారు 10,899 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం తగ్గడంతో క్రమంగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్నది.
Tirumala Hundi Income : తిరుమల శ్రీవారి హుండీకి రూ.2.33 కోట్ల ఆదాయం