దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి శత వసంతాలు పూర్తయ్యే 2047నాటికి వివక్షరహిత భారతావని సాకరం అవుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు. యూపీలోని బాబాసాహెబ్ భీమ్‌రామ్ అంబేద్కర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో సగం జనాభా 25 ఏండ్లు లోపువారేనని, నవభారత నిర్మాణంలో యువతదే కీలకపాత్ర అని చెప్పారు.
2047నాటికి వివక్షరహిత భారతం