ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,623 మంది కరోనా పాజిటివ్‌గా పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా 1,340 మంది బాధితులు కోలుకోగా.. మరో ఎనిమిది వైరస్ బారినపడి కన్నుమూశారు. ప్రస్తుతం ఏపీలో 15,158 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. 24 గంటల్లో 65,596 మందికి పరీక్షలు చేయగా.. కొత్త కేసులు రికార్డయ్యాయని చెప్పింది. కరోనాతో చిత్తూరు, కృష్ణాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 342 మందికి, చిత్తూరులో 276 మంది, నెల్లూరులో 194 మంది, గుంటూరులో 151 మంది కరోనా పాజిటివ్‌గా పరీక్ష చేశారు.
Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,623 కరోనా కేసులు