అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

భారత్‌, చైనా సైనిక చర్చలు విఫలం

భారత్‌, చైనా మధ్య 13వ విడుత సైనిక చర్చలు విఫలమయ్యా యి. తూర్పు లఢక్‌ సరిహద్దు వెంబడి ఇం కా పలుచోట్ల ప్రతిష్టంభన కొనసాగుతున్నది. దీని పరిష్కారానికి ఇరు దేశాల మిలిటరీ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు.