అప్పులిచ్చి దారికి తెచ్చుకోవడం లేదా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం చైనాకు వెన్నెతోపెట్టిన విద్య. ఇప్పుడు ఉగాండా కూడా డ్రాగన్ కోరల్లో చిక్కుకుపోయింది. తమ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చైనా లాగేసుకున్నా చూస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నది. 2015లో చైనాకు చెందిన ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంకు నుంచి ఉగాండా 207 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.15,000 కోట్లు) అప్పుగా తీసుకుంది. ఈ అప్పును తీర్చకపోవడంతో ఎంటెబ్చే అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు మరికొన్ని ఆస్తులను చైనా స్వాధీనం చేసుకుంది.
అప్పు తీర్చలేదని ఎయిర్‌పోర్ట్ స్వాధీనం