Uncategorized ఆంధ్రప్రదేశ్ రాజకీయం

Janasena New Song: దుమ్మురేపుతున్న ‘జనసేన’ పాట.. వింటే రోమాలు నిక్కబొడవాల్సిందే..

ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఎలక్షన్స్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే సమరశంఖం పూరించారు జ‌నసేన పార్టీ అధినేత ప‌వ‌న్ కళ్యాణ్. ఇప్పటికే వారాహి విజ‌య యాత్రతో జనంలోకి దూసుకుపోతున్నారు. మొద‌టి విడ‌త పూర్తయింది. రెండో విడ‌త ఇవాల్టి నుంచి ప్రారంభం అవుతోంది.

ఇందులో భాగంగా పార్టీకి సంబంధించి జ‌నాన్ని చైత‌న్య ప‌రిచేందుకు జ‌న‌సేన ప్రత్యేకంగా రూపొందించిన పాట‌ను విడుద‌ల చేసింది. అలా విడుదలైందో లేదో.. ఇలా సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

Read more at: https://telugu.oneindia.com/news/andhra-pradesh/supreme-court-to-hear-amaravati-case-on-july-11th-ap-cabinet-to-meet-on-12th-347982.html?story=1