ఈ రోజు దమ్మాయిగూడ మున్సిపాలిటీ బీసీ సోదరులకు మన గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారి చేతుల మీదుగా బీసీ బందు 1.00.000/ చొప్పున చెక్కులను పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చైర్మెన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ కౌన్సిలర్లు భూక్యా నాను నాయక్, సుజాతా శ్రీనివాస్ ,శ్రీహరి గౌడ్,నాయకులు శ్రీకాంత్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,బాస్కర్ గౌడ్,ఖాజామియా,సాయినాథ్ గౌడ్,రాములు కో అప్స్ న్ షాదుల్ ,పార్టీ జనరల్ సెక్రెటరి హరి గౌడ్,బి సి సెల్ అధక్షుడు భాస్కర్,1,2,3 వార్దుల అధ్యక్షలు రాజేష్ ,కన్నయ్య ,శ్యామ్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు
గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారి చేతుల మీదుగా బీసీ బందు 1.00.000/ చొప్పున చెక్కులను పంపిణి