వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు రా కదిలి రా బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాక కోసం హెలిపాడ్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురుచూస్తున్న నాయకులతోపాటు రాష్ట్ర కార్యదర్శి వెంకటగిరి నియోజకవర్గం పరిశీలకులు జెన్నీ రమణయ్య గారు హెలిపాడ్ వర్ధ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ని శాలువాతో సత్కరించి సభా ప్రాంగణం చేరుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి సభ ముగిసే వరకు బాబు గారితోనే ఉంటూ తిరిగి సెండ్ ఆఫ్ చెప్పారు
రాష్ట్ర కార్యదర్శి వెంకటగిరి నియోజకవర్గం పరిశీలకులు జెన్నీరమణయ్య