ఆంధ్రప్రదేశ్

దివ్యాంగుల గుర్తింపు శిబిరాన్ని వినియోగించుకోవాలి

పిఠాపురం: ఆగస్టు 2న పిఠాపురంలో నిర్వహిస్తున్న దివ్యాంగుల ఉపకరణాల మంజూరు గుర్తింపు శిబిరాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు.పిఠాపురం తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.,దివ్యాంగులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు..