నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. 22 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్‌కు ప్రస్తుతం ప్రాజెక్టుకు 3,72,282 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం డ్యామ్ నుంచి 3,55,727 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587.20 టీఎంసీలు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 305 టీఎంసీలు ఉన్నది. మరో వైపు ఎగువన ఉన్న శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది.
సాగర్‌కు భారీగా వరద.. 22 గేట్ల ఎత్తివేత